కొండపి: కొండపి పొగాకు బోర్డు పరిధిలో పొగాకు నారుమడి పెట్టే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి: వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్
Kondapi, Prakasam | Aug 19, 2025
పొగాకు నారుమడి పెట్టాలనాకున్న రైతులు తప్పనిసరిగా పొగాకు వేలంకేంద్రంలో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కొండపి వేలం...