శ్రీకాకుళం: తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా సెంటిమీటర్ సైజులోఉన్న బంగారు రేకుపై స్వర్ణాక్షరాలు లిఖించిన కొత్తపల్లి రమేష్ ఆచారి
Srikakulam, Srikakulam | Aug 29, 2025
తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా... తెలుగు వైతాళికుడు భాషా శాస్త్రవేత్త గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి పురస్కరించుకొని...