కరీంనగర్: కరీంనగర్ లో నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్, బంగారు ఆభరణాలు డబ్బున్న బ్యాగును తిరిగి అందించిన డ్రైవర్
Karimnagar, Karimnagar | Aug 31, 2025
ఓ మహిళ మరచిపోయిన హ్యాండ్ బ్యాగును ఆమెకు తిరిగి అందించిన సంఘటన కరీంనగర్ పట్టణంలో జరిగింది. ఆదివారం సాయంత్రం 5గంటలకు...