పెద్దపల్లి: సీసీ రోడ్డు బిల్లు ను అడ్డుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు
సోమవారం రోజున సుల్తానాబాద్ మండలం రెబల్దేవ్ పల్లి గ్రామానికి చెందిన తండ్రి శంకర్ తన భూమిలో వేసిన సీసీ రోడ్డు బిల్లు అడ్డుకున్న అధికారులపై చర్యలు తీసుకుంటూ తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోగా ఈ పంచాయతీరాజ్కు రాస్తూ విచారణ చేసి రిపోర్టు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను సూచించారు