కర్కటేశ్వర స్వామి దర్శనం వాయిదా వేసుకోవాలి : కోడూరు సిఐ వెంకటేశ్వర్లు
మంథా తుఫాను కారణంగా చిత్వేలు మండలం పరిధిలోని గుండాలేశ్వరి స్వామి పనుకు భక్తులు వెళ్ళవద్దని రైల్వే కోడూర్ గ్రామీణ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు కరకటేశ్వర స్వామి కోన నుంచి నీరు ఉదృతంగా వచ్చే అవకాశం ఉన్నందున కోనుకు వచ్చే దారిలో కారులో ఎక్కువ నీరు పారే అవకాశం ఉన్నందున స్వామి దర్శనం వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. పోలీసులు హెచ్చరికలు గమనించి భక్తులు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.