గెడ్డ ప్రవాహాల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్
Parvathipuram, Parvathipuram Manyam | Aug 19, 2025
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ మంగళవారం పార్వతీపురం మండలంలోని సాకి గెడ్డ, ఆడారి గెడ్డ, పుట్టూరు...