బుధవారం నాడు అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ విజయవాడలో సిఆర్డి అధికారులతో మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇబ్బందిగా ఉన్న ముళ్ల చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని బుధవారం నుండి జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నట్లుగా మంత్రి నారాయణ విజయవాడ సిఆర్డి కార్యాలయంలో మీడియాకు తెలిపారు