పిఠాపురం: మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేయడం దారుణం మాజీ ఎంపీ పిఠాపురం వైసిపి ఇంచార్జ్ వంగా గీత
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని మాజీ ఎంపీ పిఠాపురం వైసిపి ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాధ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ కార్యాలయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి కార్యకర్తలతో తరలి వెళ్లారు. ప్రైవేటు పరం చేసే జీవోను తక్షణం రద్దు చెయ్యాలని లేనిపక్షంలో వైసీపీ పోరాటం చేస్తుందన్నారు.