పోక్సో కేసులో ముగ్గురు అరెస్ట్
చంద్రగిరి(M) శ్రీనివాసమంగాపురం ఏరియాలోని గాంధీపురానికి చెందిన రోహిణి ఇన్‌స్టాగ్రాం ద్వారా తిరుపతికి చెందిన ఓ బాలికను ట్రాప్ చేసింది. వాటర్‌ఫాల్స్‌కు వెళ్దామంటూ ఆమెను పీలేరుకు తీసుకెళ్లింది. అక్కడ తన తమ్ముడు మల్లికార్జునకు బాలికను అప్పగించి వచ్చేసింది. మల్లికార్జున బాలికను అత్యాచారం చేశాడు. తర్వాత అతని స్నేహితుడు గుణశేఖర్ అత్యాచారం చేయబోగా బాలిక తప్పించుకుంది. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు