నెల్లూరులో చిన్నపాటి వర్షానికి నీట మునుగుతున్న ఆత్మకూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి..
నెల్లూరులో గత రెండు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలు నేపథ్యంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఇప్పటికే తెలియజేశారు ఈ నేపథ్యంలో నెల్లూరులో చిన్నపాటి వర్షానికి ఆత్మకూరు బస్టాండ్ లోని ఫ్లై ఓవర్ నీటితో నిండిపోతుంది ఇబ్బందులు పడుతున్నారు