విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగదాంబ జంక్షన్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ
India | Aug 23, 2025
విశాఖ ఉక్కు పరిశ్రమని ఈఓఐ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) పేరుతో మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా...