మెదక్: పీజీ దూరవిద్య అడ్మిషన్ల గడువు అక్టోబర్ 15 వరకు పొడగింపు
డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ హుస్సేన్
Medak, Medak | Sep 16, 2025 *పీజీ దూర విద్యా అడ్మిషన్ల గడువు పొడిగింపు: ప్రిన్సిపాల్ హుస్సేన్* ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా విభాగం ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) ద్వారా అందించబడుతున్న వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం గడువు అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించబడినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి, అప్లికేషన్ ఫారాన్ని అధ్యయన కేంద్రంలో సమర్పించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప