కోరుట్ల: ముత్యంపేట నిజం షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ ప్రభుత్వం తెపిస్తుంది మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న నిజం షుగర్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిస్తుందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు మెట్పల్లి పట్టణంలోని పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ