డాక్టర్ షేక్ మస్తాన్ భాషా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్బంగా, నూర్ భాషా నెల్లూరు జిల్లా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోఆయనను సన్మానించారు. నెల్లూరు పొగతోట లోని ఓ హాస్పిటల్ లో ఈ కార్యక్రమం జరిగింది. డాక్టర్ షేక్ మస్తాన్ భాషా నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ నందు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా, అసిస్టెంట్ ప్రిన్సిపల్ గా, ఆర్థ