సిద్దవరం జాతీయ రహదారిపై అవును కారును ఢీ కొట్టడంతో స్పాట్ లోనే మృతి
Gudur, Tirupati | Sep 14, 2025 ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్దవరం జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి వైపు వెళ్తున్న ఒ కారు ఆవు ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.. ప్రమాదాన్ని గమంచిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ దర్యాప్తు చేస్తున్నట్లు 7:30 నిమిషాల ప్రాంతంలో పేర్కొన్నారు