నంద్యాల జిల్లా డోన్ చాకిరేవు మిట్ట వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది డోన్ మండలం కన్పకుంట గ్రామానికి చెందిన హరి అనే యువకుడు బైక్ పై వెళ్తూ లారీని ఢీకొన్నాడు ఈ ఘటనలో యువకుడు స్పాట్లోనే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి
డోన్ చాకిరేవు మిట్ట వద్ద రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని ద్విచక్ర వాహన దారుడు మృతి - Dhone News