పాపన్నపేట్: విద్యుత్ షాక్ తగిలి రైతు శేఖర్ మృతి
పాపన్నపేట ఎస్ఎస్సి శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు దర్యాప్తు
మెదక్ జిల్లా పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధి ఇసుపేట గ్రామంలో సోమవారం సాయంత్రం రైతు పొలంలో వెళ్లి పనిచేస్తుండగా విద్యుత్ శాఖ చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు లకి వెళ్తే మెయిన్పూర్ ఈసిపేట గ్రామానికి చెందిన మినుపూర్ శేఖర్ 30 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు సోమవారం సాయంత్రం పూలం గట్టుపై ఉన్న కరెంటు సమాచారం అందించగా కుటుంభకు వెళ్లి ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు మృతుడు భార్య యశోద పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు