నిరుపేదలకు అండగా సీఎం సహాయక నిధి
- సూళ్లూరుపేటలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే విజయశ్రీ
Sullurpeta, Tirupati | Sep 13, 2025
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల...