అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కళ్ళు చెదిరిపోయే విధంగా హాజరైన మహిళా భక్తులు
Prathipadu, Kakinada | Aug 22, 2025
అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి....