కొండపి: సింగరాయకొండలోని సుందర్ నగర్ లో పేకాట ఆడుతున్న 6 మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని సుందర్ నగర్ లో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదు మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.1640 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్సై మహేంద్ర మీడియాకు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్య నేరమని ఎస్సై మహేంద్రా ప్రజలను హెచ్చరించారు.