నల్గొండ: యూరియా పై రైతులను బిఆర్ఎస్ రెచ్చగొడుతుంది:ఎంపీ రఘువీర్ రెడ్డి
నల్గొండ జిల్లా:యూరియాపై నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి నల్లగొండ పట్టణంలోని సాయంత్రం నాలుగు గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాటలు యూరియాపై రైతులను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని ఆరోపించారు.బీజేపీ నాయకులు బాధ్యతగా మాట్లాడాలని సూచన.జిల్లాలో ప్రస్తుతం యూరియా సమస్య ఏదీ లేదని స్పష్టం చేశారు. మిర్యాలగూడలో యూరియాను పక్కదారి పట్టించడం అనేది అవాస్తమన్నారు.