భూపాలపల్లి: సింగరేణి కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : బి.ఎం.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 12, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జిఎం కార్యాలయం ముందు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బిఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా...