నల్గొండ: మహాత్మగాంధీ యూనివ్సిటీలో గవర్నర్ పర్యటన.. భారీ బందబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు అధికారులు
నల్గొండ జిల్లా:నల్లగొండ :మాత్మ గాంధీ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా సోమవారం హాజరుకానున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలోని ఇండోర్ స్టేడియంలో సభకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఒక డిఎస్పి ఐదుగురు సిఐలు 20 మంది ఎస్ఐలు 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూనివర్సిటీ లోపలికి వెళ్లే వారిని తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నారు.