కడపలో ఆదివారం ఆళ్లగడ్డ వాసికి అవార్డు దక్కింది,ఖున్ కా రిస్తా చారిటబుల్ ట్రస్ట్ పదవ వార్షికోత్సవ సందర్భంగా రక్తదాతలను గౌరవించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన బ్లడ్ డోనర్ టీమ్ అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్ సేవలను ప్రత్యేకంగా గుర్తించిన ట్రస్టు నిర్వాహకులు సన్మానించారు, అవసరమైన వారికి సకాలంలో రక్తం అందాల కృషి చేయడంలో ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు