ఖమ్మం అర్బన్: చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ ముస్లిం-హిందూ పోరాటంగా చిత్రీకరణ CPM జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
Khammam Urban, Khammam | Sep 12, 2025
ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో 17వ తేదీన నిర్వహించే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభకు సీపీఐ(ఎం)...