యర్రగొండపాలెం: అన్న సముద్రం మెట్ట వద్ద ప్రమాదంలో భార్యాభర్తలు మృతి, అనాధలైన ఇద్దరు పిల్లలు
Yerragondapalem, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం బుధవారం ఢీకొన్న సంఘటన...