పులివెందుల: వేంపల్లి లో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మె, పంచాయితీ పరిధిలో పేరుకుపోయిన చెత్త
Pulivendla, YSR | Sep 5, 2025
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి లో పారిశుధ్యం పడకేసింది. గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వేంపల్లి...