వాడపల్లి వెంకన్నను దర్శించుకుని ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు
Kothapeta, Konaseema | Aug 6, 2025
ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి వారిని...