నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం,కసుమూరులో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొని ప్రజల వద్ద సంతకాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట శేషయ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా కాకాణి పూజిత మాట్లాడుతూ:.... కళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్