విశ్వకర్మచేతి కులవృత్తి వారిని ఆదుకోండి సంఘ నాయకులువినతి
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
చిత్తూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో మంగళవారం కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్పెంటర్ల జీవన వృత్తి రోజురోజుకీ దయనీయంగా మారిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తమకు కార్పెంటర్ దుకాణాల కాలనీ ఏర్పాటు చేయించాలని పనిముట్లను పంపిణీ చేయాలని కోరారు. తమను అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు.