భూపాలపల్లి: క్రీడలు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి : సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో గల సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో సింగరేణి వర్క్ పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంపెనీ లెవెల్ క్రీడా పోటీలను నిర్వహించారు బాడీ బిల్డింగ్ , వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించక సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను మంగళవారం ఉదయం 10:40 గంటలకు ప్రారంభించారు. అనంతరం ఆయన కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు.