కానాల గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేసిన జనసేన నాయకులు
Banaganapalle, Nandyal | Sep 11, 2025
నంద్యాల జిల్లా సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త మేడిగ డేనియల్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. అతనికి...