అరకు: బస్కీ పంచాయతీ పరిధిలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సర్వే దిమ్మలను గిరిజన సంఘం మరియు CPM ఆధ్వర్యంలో పగలగొట్టిన గిరిజనులు
Araku Valley, Alluri Sitharama Raju | Sep 3, 2025
అరకులోయ మండలం బస్కి పంచాయితీ బస్కి, దేవరపల్లి,బొండగుడ,జాకర వలస,గొందిగుడ,బౌంసుగుడ,గిర్లిగుడ, ఇరుకు...