మాకు న్యాయం చేయకపోతే మేం పక్కా టిడిపి చంద్రబాబును కలుస్తాం : మహిళ సవాల్
Chittoor Urban, Chittoor | Nov 17, 2025
మాకు న్యాయం కావాలి మా దగ్గర న్యాయం ఉంది ఎంఆర్ఓ వీఆర్వో న్యాయం చేయలేదు ఎన్నిసార్లు తిరగమంటారు మేం పక్కా టిడిపి కావాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్తామంటూ చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మహిళ రైతు నందిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. వీకోట మిట్టూరుకు చెందిన నందిని చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట విషయం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.