చిట్వేలి మండలం పెద్దూరు గ్రామం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలుగొండలోని గుండె గుండె గుండెలేశ్వర స్వామి కోన ఉధృతంగా పారుతుంది ఉదయం వెలుగొండలోని కురిసిన వర్షానికి అడవుల నుంచి వచ్చిన వర్షపు నీరు కారణంగా గుండాలకోన ఉదృతంగా ప్రవహిస్తుంది గుండాల కోనకు వెళ్లాలంటే ప్రస్తుతం దారికి అడ్డం వచ్చే వాగులు ప్రవాహం ఎక్కువ ఉన్నందున కొనకు చేరుకోలేరు. భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవలెను.