దొంగలించిన ఫోన్ నుండి ఫోన్ పే గూగుల్ పే ద్వారా షాపుల వద్దకు వెళ్లి డబ్బులు పంపించినట్లు చూపించి వారి నుండి నగదు డబ్బులు తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల గల ముఠాను అరెస్టు చేసిన సిద్దిపేట రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీను.
Siddipet, Telangana | Jul 29, 2025