కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 వ జీడిమెట్ల డివిజన్ పరిధి ఎం ఎన్ రెడ్డి నగర్ లో వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహారెడ్డి పాల్గొని, స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు.