మూసాపేట: రికార్డ్ అసిస్టెంట్ మరియు తాసిల్దార్ పైన అనుచితుల వ్యాఖ్యలు చేసిన వారు పైన చర్యలు తీసుకోవాలని :ఉద్యోగ సంఘాలు నాయకులు
మహబూబ్ నగర్ జిల్లా లోని మూసాపేట్ మండలం తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రికార్డ్ అసిస్టెంట్ పైన మరియు తహసిల్దార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఇసుక మాఫియా ముసుగులో ఉన్న రాజకీయ నాయకుని పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని శనివారంమండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి, TGEJAC చైర్మన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి అధ్యక్షతన TGOS యూనియన్ జిల్లా అధ్యక్షులు విజయకుమార్, TNGOS' యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ ,TGOS యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, TGSA జిల్లా అ