మంథని: వివాహిత హత్య కేసులో నిందితుని అరెస్ట్
రామగిరి మండలం పొన్నూరు గ్రామపంచాయతీ పరిధి వకీల్ పల్లి ప్లాట్స్ లో పూసల రమాదేవి హత్య కేసులో ఆమె భర్త పూసల కరుణాకర్ ను అరెస్టు చేసినట్లు డిసిపి కర్ణాకర్ మంగళవారం తెలిపిన వివరాల్లో నిందితుడు పూసాల కృష్ణకర్ అతని వద్ద హత్యకు ఉపయోగించిన కత్తిని అతని హీరో హోండా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.