సూర్యాపేట: ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటాం: జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం అన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఆర్చిదారులతో ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను సత్తుపల్లి పరిష్కరించాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు.