మహాశివరాత్రి పండుగ సందర్భముగా, ఆత్మకూరు నుండి దోర్నాల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ ను నియంత్రించుట కొరకు పిభ్రవరి 9వతేదీ నుండి కర్నూలు నుండి విజయవాడ వైపు వెళ్ళు గూడ్స్ వాహనములను దోర్నాల మీదుగా అనుమతించబడవు,కావున వాహనాలను,నంద్యాల మీదుగా వెళ్లాలని అదే విధంగా, విజయవాడ నుండి కర్నూలు వైపు వచ్చే గూడ్స్ వాహనములు దోర్నాల - ఆత్మకూరు మీదుగా కాకుండా సదరు వాహనములు గిద్దలూరు, నంద్యాల మీదుగా కర్నూలు వెళ్ళవనునని ,శ్రీశైలం కు కాలినడకన వెళ్ళు భక్తులు రోడ్డుకు ఒక వైపున మాత్రమే వెల్లవలెనని ,వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, పోలీసు వారికి సహకరించవలెనని కోరారు.