తణుకు: స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై తణుకు జడ్పీ బాలుర హైస్కూల్లో కార్యక్రమం, పాల్గొన్న కలెక్టర్ నాగరాణి
Tanuku, West Godavari | Jul 19, 2025
విద్యార్థులకు చిన్న నాటి నుండే పర్యావరణంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించడం ద్వారా, ప్లాస్టిక్ ని సమర్థవంతంగా నిరోధించవచ్చని...