మంథని: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండించిన మంథని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన తప్ప అని మంథని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ప్రశ్నించారు ఈ మేరకు మంగళవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇక్కడి పోలీసులు దగ్గర ఉండి మరి దాడి చేయించారని శైలజ ఆరోపించారు.