నూజివీడులో 52 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
Eluru Urban, Eluru | Sep 13, 2025
నూజివీడు నియోజకవర్గంలో 52 మంది లబ్ధిదారులకు సుమారు 25 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖ...