వనపర్తి: ప్రభుత్వ పారదర్శకతపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడానికి సమాచార హక్కు చట్టం మూలం: రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాసరావు
Wanaparthy, Wanaparthy | Aug 23, 2025
శనివారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశా మందిరంలో సమాచార హక్కు చట్టం 2005 పై పి ఐ ఓ లు ఏపీఐవోలకు నిర్వహించిన అవగాహన...