ఇల్లంతకుంట: రైతులకు యూరియా ఇవ్వకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని కందికట్కూర్‌లో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు వెల్లడి
Ellanthakunta, Rajanna Sircilla | Aug 13, 2025
రైతులకు యూరియా ఇవ్వకుంటే....కలెక్టరేట్ ముట్టడిస్తాం జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు రాజన్న సిరిసిల్ల జిల్లా...