సురపు అగ్రహారం గ్రామ ఫారెస్ట్ లో పేకాట
- డ్రోన్ కెమెరాతో గుర్తించి దాడులు నిర్వహించిన DV సత్రం ఎస్సై అజయ్ కుమార్
Sullurpeta, Tirupati | Aug 23, 2025
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం సురపు అగ్రహారం గ్రామం ఫారెస్ట్ ఏరియాలో డ్రోన్ కెమెరా సహాయంతో జల్లెడ పట్టారు. ఈ...