కర్నూలు: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు – వైసీపీ అసత్య ప్రచారం: కర్నూల్ కూడా చైర్మన్ సోమిశెట్టి
హైకోర్టు బెంచ్ విషయంలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. కర్నూలు టిడిపి జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.వి. మోహన్ రెడ్డి నగరంలో కాకుండా దూరంగా బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పడాన్ని తప్పుబట్టారు. హైకోర్టు బెంచ్ నగరంలో ఉంటేనే ప్రజలకు సౌలభ్యం ఉంటుందన్నారు. వైసీపీ హయాంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని మోసం చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటప్రకారం బెంచ్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ — వైసీపీ నాయకులు తరచూ కోర్టులకు