పెద్దపల్లి: మండల విద్యాశాఖ అధికారి కి మధ్యాహ్న భోజన వర్కర్ల వినతి పత్రం
గురువారం రోజున మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన వర్కర్లు వినతిపత్రాన్ని అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు