రైతులకు యూరియా అందుబాటులో ఉంచి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
Banaganapalle, Nandyal | Sep 9, 2025
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మంగళవారం డోన్ బనగానపల్లె చెందిన వైసిపి శ్రేణులు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు...